Surprise Me!

Remembering 'master-class' innings by the 'God of Cricket' on his 48th b'day | Oneindia telugu

2021-04-24 70 Dailymotion

Sachin Tendulkar Birthday Special: Remembering 'master-class' innings by the 'God of Cricket' on his 48th b'day
#Sachin
#SachinTendulkar
#HappyBirthdaySachinTendulkar
#Teamindia
#ShaneWarne

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నేటి(ఏప్రిల్ 24)తో 48వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఈ మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.. మరెన్నో అద్భుతమైన విజయాలందించాడు. కానీ.. సరిగ్గా తన పుట్టిన రోజే ఈ భారతరత్నం చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన విధ్వంసకర సెంచరీతో ఆస్ట్రేలియాను గడగడలాడించాడు.

Buy Now on CodeCanyon